దసరా డ్రై డే అని.. బ్లాక్లో అమ్ముకుందామని.. సంచులకు సంచులు మందు తెచ్చి పెట్టుకుని దొరికిపోయిండు..!
అనుమతులు లేకుండా ఇంట్లో మద్యం నిల్వ చేసి అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్ చౌక్కు చెందిన నర్సింగరావును..
