ఆటోడ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం

ఆటోడ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం స్థానిక సత్యవరం జంక్షన్‌ వద్ద ఆటోడ్రైవర్ల సేవలో కార్య క్రమాన్ని ఆయన ప్రారంభించారు.