బస్సు ప్రయాణికులకు మరిన్ని సౌలతులు కల్పించాలి : ఎండీ వై. నాగిరెడ్డి

బస్సు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను టీజీఎస్ ఆర్టీసీ కొత్త వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్లను పరిశీలించారు.