స్టేషన్ల విభజనకు జరిగేనా.. గ్రేటర్ లో సమస్యాత్మకంగా సుబేదారి, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లు

వరంగల్ కమిషనరేట్ లో కొన్ని పోలీస్ స్టేషన్లు ఒత్తిడిలో మగ్గుతున్నాయి. నిత్యం క్రైమ్, నిరసనలు, ఆందోళనలు, గొడవలతో ఆయా స్టేషన్లు ఎప్పుడూ గరంగరంగానే ఉంటుండగా, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణకు అక్కడి పోలీస్ ఆఫీసర్లు, సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.