జుబీన్ గార్గ్ మృతి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. మేనేజరే విషమిచ్చాడంటూ ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం

ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన్ను బలవంతంగా ఈతకు తీసుకెళ్లి చంపారని అతడి భార్య ఆరోపణలు చేసిన మరుసటి రోజే.. మేనేజర్ సిద్ధార్థ శర్మనే కుట్ర చేసి విషమిచ్చి చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేశాడని ఓ సాక్షి తెలిపారు. ఈ కేసును విచారించడానికి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు అస్సాం సీఎం ప్రకటించారు.