క్రీడల వైపు ప్రోత్సహించాలి : డీఈవో

పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని డీఈవో శామ్యూల్‌పాల్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న అన్నారు.