ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కాంగ్రెస్​ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం వెలిచాలలో నిర్మాణం పూర్తైన ఎగుర్ల బీరయ్య ఇందిరమ్మ ఇంటిని కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో గురువారం ఆయన ప్రారంభించారు.