kumaram bheem asifabad- ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లాలో రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలను నిబంధనల లోబడి, ఎలాంటి పొరపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో శనివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలోని స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ గదులను ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్‌తో కలిసి పరిశీలించారు