లిమ్స్ హాస్పిటల్ ఔదార్యం.. నాలుగు అంబులెన్స్ల వితరణ

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం సుమారు రూ.50 లక్షల విలువ చేసే నాలుగు అంబులెన్స్​లను ఉచితంగా అందజేసింది. వీటిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ప్రారంభించారు.