ఉప్పల్ ప్రెస్ క్లబ్లో 7 కంప్యూటర్లు, సీసీటీవీ డివైస్‌లు చోరీకి గురయ్యాయి. ప్రెస్ క్లబ్‌నుంచి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు వీటిని ఒక్కొక్కటిగా దొంగలించాడు. ఆఖరిగా సీసీటీవీ యూనిట్‌ను తీసుకుని వెళ్తుండగా, రాజు అనే విలేకరి అడ్డుకున్నాడు.