అణగారిన వర్గాల గొంతుక కాకా వెంకటస్వామి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
అణగారిన వర్గాల గొంతుకగా, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత కాకా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకట స్వామి జయంతి సందర్భంగా
