ఎస్సీఆర్కు మొదటి ఆరు నెలల్లో 10 వేల కోట్ల ఆదాయం

దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్)కు 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.10,143 కోట్ల ఆదాయం సమకూరినట్టు శుక్రవారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.