AP Cabinet Meeting ON Key Issues: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం .. 21 అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.