అక్కడ స్థానిక ఎన్నికల్లేవ్.. 14 ఎంపీటీసీ, 27 సర్పంచ్, 256 వార్డులకు నో ఎలక్షన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 14 ఎంపీటీసీ స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డుల ఎన్నికకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
