ప్రయాణికుల ద్వారా రూ.426 కోట్ల ఆదాయం

వాల్తేరు డివిజన్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ప్రయాణికుల ద్వారా రూ.426 కోట్ల ఆదాయం సాధించిందని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బొహ్రా తెలిపారు.