Hyderabad: హైదరాబాదీలు బీ అటెన్షన్.! పండుగలాంటి వార్త.. ఇది కదా కావాల్సింది

హైదరాబాద్ వాసులకు మరో శుభవార్త. రెండో దశ మెట్రో కారిడార్లను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు లోగా కొన్ని కారిడార్లు పూర్తీ చేయాలన్న లక్ష్యంతో ఉంది. మరి ఆ వివరలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి..