Hyderabad: దుర్గం చెరువులో.. చేపలు చనిపోతున్నాయ్‌..

దుర్గం చెరువులో చేపలు మళ్లీ చనిపోతున్నాయి. వారం రోజులుగా దుర్గం చెరువులోని నీళ్లపై చనిపోయిన చేపలు తేలియాడుతున్నాయి. అవి ఒడ్డుకు చేరడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెరువులోకి కలుషిత జలాలు, సీవరేజ్‌ వ్యర్థాలు చేరకుండా వాటర్‌బోర్డు అధికారులు కట్టడి చేశారు.