ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలి : మునిగంటి శ్రీనివాస్

2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని జీఎం మునిగంటి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. శుక్రవారం జీఎం ఆఫీసులో శ్రీరాంపూర్ ఏరియా అధికారులతో సమీక్ష నిర్వహించారు.