ఫలక్నుమా ఆర్వోబీ ఓపెన్

హైదరాబాద్ సిటీలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–​--ఫలక్​నుమా బ్రాడ్​గేజ్ లైన్​లో ఫలక్​నుమా వద్ద ఇప్పటికే ఉన్న ఆర్వోబీ (రోడ్డు ఓవర్ బ్రిడ్జి)కి సమాంతరంగా నిర్మించిన మరో ఆర్వోబీని శుక్రవారం హైదరాబాద్ ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు.