కలిసొచ్చే పార్టీలతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తం: కూనంనేని

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో కలిసొచ్చే కాంగ్రెస్, సీపీఎంలతో కలిసి ముందుకెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.