స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ‘వోకల్ ఫర్ లోకల్’ గా మారాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ, విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
