సానుభూతితో ప్రజలు ఓట్లేయరు : మంత్రి పొన్నం ప్రభాకర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సానుభూతితో ప్రజలు ఓట్లు వేయరని, అభివృద్ధి చూసి మాత్రమే ఓట్లు వేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఎర్రగడ్డ, యూసఫ్ గూడ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.