రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) నుంచి యూరియా రవాణా ప్రారంభమైంది. సాంకేతిక అవరోధాలతో 45రోజులు ప్లాంట్ షట్‌డౌన్ అయ్యింది. మరమ్మతులు పూర్తి కావడంతో గురువారం నుంచి యూరియా ఉత్పత్తి ప్రారంభించారు.