నానమ్మ వివాహేతర సంబంధం.. ఇంట్లో డబ్బు, నగలన్నీ తీసుకుని ప్రియుడితో పరార్ | Grand Mother Illicit Affair.. Viral News

ఉత్తరప్రదేశ్ మౌరానిపూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కొడుకుల తల్లి.. ఇద్దరు మనవళ్ల నానమ్మ.. ప్రియుడితో పారిపోయింది. ఇంట్లో నగలు, డబ్బు తీసుకుని పరారైంది. దీంతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.