రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన.. తాగడానికి పైసలు ఇయ్యలేదని తల్లిని చంపిన కొడుకు

తాగడానికి పైసలు ఇయ్యలేదని ఓ కొడుకు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మానుపాటి ఐలమ్మ(50)కు కొడుకు శ్రీకాంత్ ఉన్నాడు.