ఆపరేషన్ బతుకమ్మ కుంట... క్లీనింగ్ షురూ, స్వచ్ఛ ఆటోలకు ప్రత్యామ్నాయ పార్కింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్​పేటలోని బతుకమ్మ కుంటలో హైడ్రా ఆదివారం క్లీనింగ్ చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ బతుకమ్మ కుంట’ పేరుతో ఇన్‌‌‌‌స్పెక్టర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పూల వ్యర్థాలను తొలగించారు