Vande Bharat Express: యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌కు బుధవారమే మెయింటెనెన్స్‌ హాలీడే

కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్‌ (20703/04) ఎక్స్‌ప్రెస్‏కు మెయింటెనెన్స్‌ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.