చట్ట ప్రకారమే పెనాల్టీలు ఉండాలి గనుల శాఖకు హైకోర్టు ఆదేశం

అక్రమ తవ్వకాలు, గ్రావెల్ అనధికార రవాణాకు సంబంధించి గనుల శాఖ సహాయ డైరెక్టర్ (ఏడీఎంజీ) ఇచ్చిన డిమాండ్ నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. టీఎస్‌ఎంఎంసీ నిబంధన 26లో పేర్కొన్న విధానం ప్రకారం నోటీసులు జారీ చేయాల్సి ఉందని తేల్చి చెప్పింది.