చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : మాజీ క్రికెటర్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మాజీ క్రికెటర్‌‌‌‌, చీఫ్‌‌‌‌ సెలక్టర్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్‌‌‌‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డు క్రికెట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్‌‌‌‌ ఇంటర్నేషనల్​క్రికెట్‌‌‌‌అకాడమీ సూర్యాపేట ఆధ్వర్యంలో 10 రోజులుగా నిర్వహిస్తున్న ఎంఎస్‌‌‌‌కే ఐసీఏ అండర్‌