కూతురి పెళ్లి కోసం భూమి అమ్మాలనుకున్నా.. ఎవరూ కొంటలేరు: ఎమ్మెల్యే మల్లారెడ్డి

ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కరోనా కంటే కూడా ఘోరంగా ఉంది. దీని కారణంగా రాష్ట్రం దివాలా తీసింది (bankrupt). రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. హైదరాబాద్ నగరంలో ఒక్క ప్లాట్ కూడా అమ్మకాలు జరగడం లేదు. కూతురి పెళ్లి కోసం రైతు భూమి అమ్మాలనుకున్నా కూడా.. దాన్ని కొనేవారే లేరు..’’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.