ఐటీఐ ట్రేడ్ టెస్టులో టాప్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో జాతీయ స్థాయిలో టాపర్ గా నిలిచిన ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన తాళ్లూరు పల్లవి ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా సర్టిఫికెటు అందుకున్నారు.