నవోదయ అడ్మిషన్ల గడువు పొడిగింపు

వచ్చే విద్యా సంవత్సరం కాగజ్ నగర్ నవోదయ విద్యాలయంలో 9, 11క్లాస్ లలో ఖాళీ సీట్లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులకు ఈ నెల 7 వరకు గడువు పొడిగించినట్టు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ తెలిపారు.