మంజీర నదిలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడిన పోలీసులు

మంజీరా నదిలో ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా పోలీసులు, ఫైర్స్ సిబ్బంది కాపాడారు. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన సాయి, వినయ్ తోపాటు మరో 30 మంది నవరాత్రుల సందర్భంగా పూజలందుకున్న దుర్గామాత విగ్రహాన్ని మంజీరా నదిలో నిమజ్జనం చేసేందుకు ఏడుపాయలకు వచ్చారు.