Hyderabad: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్‌షాక్.. జంటనగరాల్లో పెరగనున్న బస్సు ఛార్జీలు.. ఎంతంటే?

హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపుపై టీజీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సులకు ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయం సమకూర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ పేర్కొంది.