నల్లబడిన తెల్ల బంగారం భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి చేన్లు

జిల్లాలో పత్తి రైతులకు పెద్ద ఆపతి వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి కాయలు నల్లగా మారడంతో దిగుబడి తక్కువగా వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ఆరంభంలోనే వర్షాలు కురవడంతో రైతులు ఆనందంగా పత్తి విత్తనాలు విత్తారు.