వరదనీటిలో నిలిచిన ఆర్టీసీ బస్సు

floodwaters వర్షం పడితే రైల్వే అండర్‌పాసేజ్‌ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. శనివారం పొందూరు మండలం బొడ్డే పల్లి సమీపంలోని అండర్‌పాసేజీ బ్రిడ్జి వద్ద 8 అడుగులమేర వరదనీటిలో ఆర్టీసీ బస్సు నిలి చిపోయింది.