గ్రేటర్ హైదరాబాద్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన గోదావరి-2, 3 దశల పనులకు త్వరలో ముహుర్తం ఖరారు కానుంది. నగరానికి 20 టీఎంసీల అదనపు నీటి తరలించడంతోపాటు మూసీ పునరుజ్జీవం కోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి రూ.7,360 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు.

V6 DIGITAL 04.10.2025...