Best Tourist Places: సెలవులు దగ్గరపడ్డాయ్.. ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేలా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ దగ్గరలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్..

Best Tourist Places: పండగ పూర్తైంది. ఊర్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణం మొదలుపెడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా పూర్తి కావొచ్చాయి. ఇన్ని రోజులు ఎక్కడికీ వెళ్లకుండా హాలీడేస్ గడిపిన వారు కనీసం ఒక్కరోజైన బయటకు వెళితే బాగుండును అనుకుంటారు.. అలాంటి వారి బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ మన హైదరాబాద్కు అతిచేరువులో అనేకం ఉన్నాయి. మీరు ఉదయాన్నే వెళ్లి సాయంత్రం కల్లా తిరిగి వచ్చే పిక్నిక్ స్పాట్స్ ఇవి.. నగరానికి కొద్ది దూరంలోనే ఉన్నాయి. అక్కడి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్నీ కట్టిపడవేస్తుంది. ఇక్కడ మీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో హ్యాపీగా ఎంజాయ్ చెయొచ్చు..ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేయొచ్చు.. ఆ వివరాలేంటో చూసేయండి.