రక్షణ శాఖ భూములను బదలాయించండి..కేంద్ర మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్‌‌‌‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

హైదరాబాద్​, వెలుగు: రోడ్ల విస్తరణ, ఇతరత్రా మౌలిక వసతుల కోసం జీఎంహెచ్‌సీ పరిధిలో ఉన్న రక్షణ శాఖ భూములను బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను హైదరాబాద్​ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ విజ్ఞప్తి చేశారు.