పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్..ఉగ్రవాదాన్ని ఆపకుంటే.. ప్రపంచ పటంలో లేకుండా చేస్తం

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు భారత్స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. టెర్రరిజాన్ని ప్రోత్సహించడం ఆపకుంటే ఆ దేశాన్ని ప్రపంచం పటంలో లేకుండా చేస్తామని హెచ్చరించింది.