ప్రభుత్వ కార్యక్రమానికి ఆటోలో వచ్చిన పవన్ కళ్యాణ్.. ఆటో డ్రైవర్‌కు ఎంత ఇచ్చారంటే?

ఏపీ ప్రభుత్వం శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ పథకం ప్రారంభించారు. ఇక ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆటోలో ప్రయాణించి వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.