జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం

కొడంగల్, వెలుగు: వర్కింగ్​జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కొడంగల్​ప్రెస్​ క్లబ్​సభ్యులు కోరారు. శుక్రవారం కొడంగల్​పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్​రెడ్డికి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు.