H-1b Lawsuit: హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా మొదలైన న్యాయపోరాటం.. ఫెడరల్ కోర్టులో పిటిషన్

హెచ్-1బీ వీసా పెంపునకు వ్యతిరేకంగా అమెరికాలో న్యాయపోరాటం ప్రారంభమైంది. వీసా ఫీజు పెంచే అధికారం అమెరికా అధ్యక్షుడికి లేదంటూ పలు సంస్థలు శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.