MP Sri Bharat Fires on Ysrcp: జగన్ హయాంలో అభివృద్ధి కన్నా విధ్వంసం ఎక్కువ: ఎంపీ శ్రీ భరత్

పరిశ్రమలను అడ్డుకోవడానికి. వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు పోగు చేసుకున్న ల్యాండ్ పోతుందని.. వారికి భయం ఉందని విమర్శించారు. ఇన్ఫోసిస్‌కి జగన్ హయాంలో ఎక్కడైనా ల్యాండ్ ఇచ్చారా.. వచ్చిన కంపెనీల కి సౌకర్యాలు. కల్పించారా అని ఎంపీ శ్రీ భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు.