జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిచ్చినా గెలిపించాలి : మహేశ్ కుమార్ గౌడ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఎవరికిచ్చినా ఐక్యంగా పనిచేసి అభ్యర్థిని గెలిపించాలని మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, కో ఆర్డినేటర్లను ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశించారు.
అక్టోబర్ 6, 2025
0