విజయ్ సభలో తొక్కిసలాటపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

త‌మిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ క‌రూర్ లో నిర్వ‌హించిన పొలిటిక‌ల్ ర్యాలీలో 41 మంది మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై న‌టి, బీజేపీ నేత ఖుష్బూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.