మిత్రుడు వైఎస్‌ఆర్‌‌ కోసం దామన్న పదవీ త్యాగం

రాజకీయాల్లో ఎవరైనా మంత్రి పదవి కోసం పోరాటం చేస్తారు. కానీ తన మిత్రుడిని సీఎం చెయ్యాలని గట్టిగా మాట్లాడి క్యాబినెట్ మంత్రి పదవి, ఆ తర్వాతి ఎన్నికల్లో తనతో పాటు తన సొంత అన్న టికెట్ కూడా పోగొట్టుకున్నారు.