టెన్త్‌ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ తప్పుగా వచ్చిందా.. ఇలా సింపుల్ గా మార్చుకోండి..

Tenth Memo: విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి సర్టిఫికెట్ అత్యంత కీలకం. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు ఇదే ప్రధాన ఆధారం. మెమోలో పుట్టిన తేదీ (DOB) తప్పుగా ఉంటే, పాసైన మూడేళ్లలోపు దాన్ని సరిదిద్దుకోవచ్చు. ముందుగా.. స్కూల్ హెచ్‌ఎం ధ్రువీకరణతో దరఖాస్తును ఎంఈఓ, డీఈఓ ద్వారా డీఎస్‌ఈకి పంపాలి. స్కూల్ రిజిస్టర్‌లో ఉన్న తేదీకి మెమోలోని తేదీకి తేడా ఉంటేనే ఎస్‌ఎస్‌సీ బోర్డు మార్పు చేస్తుంది. దీనికి ఎటువంటి ఫీజు ఉండదు.