Army Chief Warning Pakistan: పాక్ ప్రపంచ పటంలో ఉండదలిస్తే ఉగ్రవాదాన్ని ఆపేయాల్సిందే.. ఆర్మీ చీఫ్ హెచ్చరిక
బికనీర్ మిలట్రీ స్టేషన్‌తో సహా పలు ఫార్వార్డ్ ఏరియాలాలో ఆయన శుక్రవారంనాడు పర్యటించారు. బలగాల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.
