Weapon worship at Bobbili Fort బొబ్బిలి కోటలో ఆయుధ పూజ

Weapon worship at Bobbili Fort బొబ్బిలి కోటలో బుధవారం ఆయుధ పూజ అంగరంగ వైభవంగా జరిగింది. రాజవంశీయులైన మాజీ మంత్రి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు, సోదరులు రామకృష్ణరంగారావు, ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన)తో కలిసి ఈ ఆయుధ పూజను స్థానిక దర్బార్ మహల్‌లో చేపట్టారు.